Category: Cinema

నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి..

నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి. హైదరాబాద్‌, నవంబర్‌ 2 : టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘NC24’. ఈ చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఖ్యాతి గల దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మూవీ మేకర్స్‌ ఒక ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేశారు. […]